టీ20 వరల్డ్‌కప్.. ఐర్లాండ్ టార్గెట్ 180
Australia t20 worldcup:టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ అత్యధికంగా 63 రన్స్ చేశాడు. తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్
బ్రిస్బేన్: టీ20 వరల్డ్‌కప్‌లో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ అత్యధికంగా 63 రన్స్ చేశాడు. తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. ఓపెనర్ వార్నర్ కేవలం మూడు పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత రెండో వికెట్‌కు ఫించ్, మార్ష్‌లు కీలక పరుగులు రాబట్టారు. 60 పరుగుల వద్ద మార్ష్ వికెట్‌ను ఆస్ట్రేలియా కోల్పోయింది. ఇక నాలుగ వికెట్‌కు స్టోయినిస్, ఫించ్ మధ్య భారీ భాగస్వామ్యం ఏర్పడింది. ఆ ఇద్దరూ 70 రన్స్ జోడించారు. ఫించ్ 63, స్టోయినిస్ 35 రన్స్ చేసి ఔటయ్యారు.
A good finish from Tim David and Matthew Wade help Australia set a target of 180 💥
Will Ireland chase it down?
T20WorldCup | #AUSvIRE | 📝: https://t.co/CW4eQlDZGZ pic.twitter.com/gEbePntvcw
— ICC (@ICC) October 31, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

