Mitchell Starc: స్టార్క్ వేయబోయే ఒక్కో బాల్విలువ అన్ని లక్షలా..? బాగానే గిట్టుబాటు అవుతుందిగా..!
Mitchell Starc: ఐపీఎల్లో ప్రతి జట్టు లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక్కో బౌలర్‌కు నాలుగు ఓవర్లు వేయడానికి ఛాన్స్ ఉన్న టీ20 ఫార్మాట్లో స్టార్క్ వేయబోయే ఒక్కో బాల్ విలువ...!
Mitchell Starc: ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ మంగళవారం ఐపీఎల్ వేలంలో రూ. 24.75 కోట్ల భారీ ధర దక్కించుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బాద్షా యజమానిగా వ్యవహరిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్క్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడలేదు. మునుపెన్నడూ లేని విధంగా రికార్డు ధరను దక్కించుకున్న స్టార్క్.. మార్చి నుంచి మొదలుకాబోయే ఐపీఎల్-2024 వేలంలో వేసే ఒక్కో బాల్ విలువ కూడా లక్షల్లోనే ఉంది.
ఐపీఎల్లో ప్రతి జట్టు లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక్కో బౌలర్‌కు నాలుగు ఓవర్లు వేయడానికి ఛాన్స్ ఉన్న టీ20 ఫార్మాట్లో స్టార్క్ వేయబోయే ఒక్కో బాల్ విలువ రూ. 7.36 లక్షలు. అంటే ఈ ఆసీస్ సీనియర్ పేసర్ ఒక్క ఓవర్ విలువ రూ. 44.16 లక్షలుగా ఉంది. ఇది లీగ్ స్టేజ్ వరకే.. ఒకవేళ వచ్చే సీజన్లో కేకేఆర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తే అప్పుడు స్టార్క్ వేసే ఒక్కో బాల్ వాల్యూ రూ. 6.06 లక్షలు అవుతుంది.
Welcome back, record-breaker! 🫡 pic.twitter.com/KwSZui8GBj
— KolkataKnightRiders (@KKRiders) December 19, 2023
మ్యాచ్‌ల పరంగా చూస్తే 14 మ్యాచ్‌లలో (లీగ్ దశ వరకు) స్టార్క్ ఆడితే ఒక్కో మ్యాచ్ విలువ రూ. 1.76 కోట్లుగా ఉంది. స్టార్క్‌కు వచ్చిన ధర కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కంటే రెట్టింపుగా ఉంది. 2021 మెగా వేలంలో శ్రేయస్‌ను కేకేఆర్… రూ. 12.25 కోట్లతో దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

