హాకీ అమ్మాయిలు 44 ఏండ్ల తర్వాత..
ఆసియా క్రీడల్లో 44 ఏండ్ల తర్వాత స్వర్ణాన్ని దక్కించుకునేందుకు భారత మహిళల హాకీ జట్టు ఒక్క అడుగుదూరంలో నిలిచింది. బుధవారం జరిగిన రెండో సెమీస్‌లో భారత్ 2-0తో దక్షిణ కొరియాను చిత్తుచేసి తుదిపోరుకు దూసుకెళ్లింది. ఇషికా చౌదరి (44వ నిమిషంలో), సారథి సలీమ టెటె (48వ) తలా ఓ గోల్ కొట్టారు. 1982లో స్వర్ణం నెగ్గాక ఈ టోర్నీలో విమెన్స్ టీమ్ మళ్లీ గోల్డ్ కొట్టలేదు. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్.. డిఫెండింగ్ చాంపియన్ చైనాతో తలపడనుంది. .
ఆసియా క్రీడల్లో 44 ఏండ్ల తర్వాత స్వర్ణాన్ని దక్కించుకునేందుకు భారత మహిళల హాకీ జట్టు ఒక్క అడుగుదూరంలో నిలిచింది. బుధవారం జరిగిన రెండో సెమీస్‌లో భారత్ 2-0తో దక్షిణ కొరియాను చిత్తుచేసి తుదిపోరుకు దూసుకెళ్లింది. ఇషికా చౌదరి (44వ నిమిషంలో), సారథి సలీమ టెటె (48వ) తలా ఓ గోల్ కొట్టారు. 1982లో స్వర్ణం నెగ్గాక ఈ టోర్నీలో విమెన్స్ టీమ్ మళ్లీ గోల్డ్ కొట్టలేదు. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్.. డిఫెండింగ్ చాంపియన్ చైనాతో తలపడనుంది. . స్కాష్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీస్‌కు చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకున్నాయి. టెన్నిస్‌లో సుమిత్ నగాల్ మినహా మెన్స్ డబుల్స్‌లో భారత ప్లేయర్లకు నిరాశజనక ఫలితాలు వచ్చాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

