Home
Sports
Indian Shuttler Sankar Muthusamy Subramanian Storms Into The Quarters Of The Canada Open World Tour Super 300 Tournament
క్వార్టర్స్‌కు శంకర్
కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 టో ర్నీలో భారత యువ షట ్లర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రహ్మణ్యన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.
కాల్గరి: కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-300 టో ర్నీలో భారత యువ షట్లర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రహ్మణ్యన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శంకర్.. 21-19, 21-14తో తైవాన్ షట్లర్ హుయాంగ్‌ను ఓడించాడు.
క్వార్టర్స్‌లో శంకర్.. నిషిమొటొ (జపాన్)తో తలపడనున్నాడు. భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సైతం క్వార్టర్స్ చేరిన విషయం విదితమే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

