Trap-50 Men’s Team | ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం.. గోల్డ్ మెడల్ సాధించిన ట్రాప్ మెన్స్ టీమ్
Trap-50 Men's Team | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో(Asian Games 2023) భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. ట్రాప్ మెన్స్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు అదరగొట్టారు. ఆదివారం ఉదయం జరిగిన ట్రాప్-50 మెన్స్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు కైనాన్ చెనాయ్, జోరావర్ సింగ్, పృథ్వీరాజ్ తొండైమాన్ 361 పాయింట్ల రికార్డు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
Trap-50 Men’s Team | చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో(Asian Games 2023) భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. ట్రాప్ మెన్స్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు అదరగొట్టారు. ఆదివారం ఉదయం జరిగిన ట్రాప్-50 మెన్స్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు కైనాన్ చెనాయ్, జోరావర్ సింగ్, పృథ్వీరాజ్ తొండైమాన్ 361 పాయింట్ల రికార్డు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
మరోవైపు మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు మనీషా కేర్, రాజేశ్వరి కుమారి, ప్రీతి రజక్ 337 పాయింట్లు స్కోర్ చేసి రజత పతకం సాధించారు.
🥇 Gold Rush Alert! 🥇 #AsianGames2022
🇮🇳 Shooters @tondaimanpr, #KheloIndiaAthlete @KynanChenai, and Zoravar Singh Sandhu have shot their way to GOLD in the Men’s Trap Team event! 🎯🇮🇳 with an Asian Games record of 361 ⚡
Their precision, focus, and teamwork have brought glory… pic.twitter.com/7pAakYlsaj
— SAI Media (@Media_SAI) October 1, 2023
ASIAN GAMES 2023: Another Silver 🥈 for India in shooting 🇮🇳
Rajeshwari Kumari, Manisha Keer, and Preeti Rajak have won the silver medal in the Trap-50 Women’s Team event. #AsianGames2023 #AsianGames #AsianGames2022 #india #shooting #GameOn #AajNEWJDekhaKya pic.twitter.com/xJrHvaokoy
— Game On (@gameonbynewj) October 1, 2023
ఇదిలా ఉంటే.. భారత గోల్ఫర్ అదితి అశోక్(Aditi Ashok), మహిళల వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో ఆసియా గేమ్స్‌లో భారత్‌కి పతకం తెచ్చిన మొట్టమొదటి మహిళా గోల్ఫర్గా అదితి అశోక్ రికార్డు క్రియేట్ చేసింది. అంతకుముందు 1982లో లక్ష్మనన్ సింగ్, భారత్‌కి గోల్ఫ్‌లో స్వర్ణం సాధించాడు. 41 ఏళ్ల తర్వాత ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కి గోల్ఫ్ ఈవెంట్లో పతకం రావడం ఇదే మొదటిసారి.
🏌️♀️🥈 History made at the #AsianGames! Aditi Ashok shines bright, winning a SILVER medal for India in golf. 🇮🇳🥈 the FIRST Indian woman golfer to achieve this remarkable feat! 🌟👏 #AditiAshok #Golf pic.twitter.com/xipbjTOqo6
— IGNOU BABA (@IGNOU_baba_) October 1, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

