IND vs NZ : మూడో వన్డేలో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. శాంటర్న్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అతను 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. మరోవైపు రోహిత్ (43) కూడా హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. దాంతో టీమిండియా 11 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 97 రన్స్ చేసింది. వీళ్లు 12ఫోర్లు 5 సిక్స్‌లు బాదారు వీళ్లిద్దరు తొలి వికెట్‌కు మరోసారి అర్థశతకం పైగా భాగస్వామ్యం నిర్మించారు. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ లాథమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.