Home
Sports
Indian Archer Pravin Jadhav Has Won His Round Of 32 Match Against Rocs Galsan Bazarzhapov In 3 Straight Sets
Tokyo Olympics: ప్రవీణ్ జాదవ్ సంచలనం.. ఆర్చరీలో తొలి రౌండ్లో సూపర్ విక్టరీ

టోక్యో: భారత ఆర్చరీ ఆటగాడు ప్రవీణ్ జాదవ్ అత్యుద్భుత ప్రదర్శన కనబరిచాడు. టోక్యో ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగం తొలి రౌండ్లో సూపర్ విక్టరీ కొట్టాడు. ప్రపంచ మేటి రెండవ ర్యాంక్ ఆటగాడు గాల్సన్ బాజజోపోవ్ను ఓడించాడు. 6-0 స్కోర్ తేడాతో గాల్సన్పై సంచలన విజయం నమోదు చేశాడు. రష్యాన్ ఒలింపిక్ కమిటీ(ఆర్ఓసీ)కి చెందిన గాల్సన్‌ను అతిసులువుగా ప్రవీణ్ మట్టికరిపించాడు. ఇక తదుపరి రౌండ్లో ప్రపంచ మేటి ప్లేయర్, నెంబర్ వన్ ఆటగాడు బ్రాడీ ఎలిసన్‌తో ప్రవీణ్ తలపడనున్నాడు. తొలిరౌండ్ తొలి సెట్లో ప్రవీణ్ 29, రెండవ సెట్లో 28, మూడవ సెట్లో 28 స్కోర్ చేశాడు. ఇక గాల్సన్ మొదటి మూడు సెట్లలో 27, 24, 24 స్కోర్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

