Home
Sports
Indian Archer Deepika Kumari Loses In Quarterfinals Of Tokyo Olympics Individual Recurve Event
Tokyo Olympics: ఆర్చరీ క్వార్టర్ఫైనల్లో ఓడిన దీపికా కుమారి
ఇండియన్ ఆర్చర్, వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి వ్యక్తిగత రికర్వ్ క్వార్టర్ఫైనల్లో ఓడిపోయింది. కొరియా ఆర్చర్ ఆన్ సాన్తో జరిగిన క్వార్టర్స్‌లో 0-6తో దీపికా పరాజయం పాలైంది.

టోక్యో: ఇండియన్ ఆర్చర్, వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి వ్యక్తిగత రికర్వ్ క్వార్టర్ఫైనల్లో ఓడిపోయింది. కొరియా ఆర్చర్ ఆన్ సాన్తో జరిగిన క్వార్టర్స్‌లో 0-6తో దీపికా పరాజయం పాలైంది. మూడు సెట్లలోనూ దీపికపై ప్రత్యర్థి పైచేయి సాధించింది. దీపికా కుమారి మూడు సెట్లలో 27, 24, 24 స్కోరు చేయగా.. ఆన్ సాన్ 30, 26, 26 స్కోరు చేసి సులువుగా గెలిచింది. ఈ ఓటమితో ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచే అవకాశాన్ని దీపిక కోల్పోయింది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి మెడల్‌పై ఆశలు రేపిన దీపికా.. క్వార్టర్‌ఫైనల్‌తోనే ఇంటిదారి పట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

