Tokyo Paralympics | పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట
పారాలింపిక్స్| టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇవాళ పతకాల పంట పండింది. సోమవారం ఒకేరోజు నాలుగు పతకాలు సాధించింది. ఇప్పటికే షూటింగ్లో బంగారు పతకం సాధించిన భారత్.. మరో మూడు మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నది.

టోక్యో: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇవాళ పతకాల పంట పండింది. సోమవారం ఒకేరోజు నాలుగు పతకాలు సాధించింది. ఇప్పటికే షూటింగ్లో బంగారు పతకం సాధించిన భారత్.. మరో మూడు మెడల్స్‌ను తన ఖాతాలో వేసుకున్నది. డిస్కస్ త్రోలో రజతం, జావెలిన్ త్రోలో రజతం, కాంస్య పతకాలు లభించాయి. డిస్కస్ త్రో ఎఫ్ 56 విభాగంలో యోగేశ్ కుతునియా రజత పతకం గెలుపొందాడు. ఇక జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝజారియాకు రజతం లభించగా, సుందర్ సింగ్‌కు కాంస్యం గెలుపొందాడు.
మహిళల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో షూటర్ అవని లేఖారా స్వర్ణం పతకం సాధించింది. దీంతో షూటింగ్లో భారత్‌కు బంగారు పతకం అందించిన తొలి మహిళగా అవని రికార్డుల్లో నిలిచింది. కాగా, టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఓ స్వర్ణం, మూడు రజతాలు ఉన్నాయి. నిన్న హైజంప్‌లో నిషాద్, టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ రజత పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

