ఏడేళ్ల తర్వాత తొలి టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ఫీల్డింగ్

బ్రిస్టల్: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ ఏడేళ్ల తర్వాత తొలి టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన ముందు ఫీల్డింగ్ చేయనుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్‌హిట్టర్ షెఫాలీ వర్మ ఈ మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేస్తోందని టాస్ సందర్భంగా కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పింది. అయితే ఆమెను ఏస్థానంలో ఆడించాలో ఇంకా నిర్ణయించలేదని తెలిపింది.
టాస్ గెలిస్తే తాము కూడా మొదట బ్యాటింగ్ చేసేవాళ్లమని చెప్పింది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ టెస్ట్ ఆడుతుండటం తమకు ఓ సవాలే అని, టీమ్‌లోని సీనియర్లు యువ ప్లేయర్స్‌ను గైడ్ చేస్తున్నట్లు మిథాలీ చెప్పింది. ఇంగ్లండ్ టూర్లో భాగంగా ఈ ఏకైక టెస్ట్‌తోపాటు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లలో కూడా ఇండియన్ వుమెన్స్ టీమ్ తలపడబోతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

