ఇండియాలో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్

న్యూఢిల్లీ: ఇండియా మరోసారి వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు వేదిక కానుంది. ఈ మెగా టోర్నీని 2026లో ఇండియాలో నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ మంగళవారం వెల్లడించింది. తొలిసారి 2009లో హైదరాబాద్ వేదికగా ఈ చాంపియన్‌షిప్ జరిగింది. నిజానికి ఇప్పుడు ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం. 2023లో ఇండియా సుదిర్మన్ కప్‌ను నిర్వహించాల్సి వచ్చింది. అయితే దానిని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ చైనాకు తరలించింది. ఈ ఏడాది చైనాలో జరగాల్సిన సుదిర్మన్ కప్‌ను కరోనా కారణంగా ఫిన్లాండ్కు తరలించారు.
సుదిర్మన్ కప్ ఆతిథ్యాన్ని కోల్పోయిన ఇండియా 2026లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నిర్వహణకు అంగీకరించింది. ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించడం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు, దేశానికి గర్వకారణమని బీఏఐ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన బీడబ్ల్యూఎఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం వుమెన్స్ సింగిల్స్‌లో హైదరాబాదీ పీవీ సింధు వరల్డ్ చాంపియన్‌గా ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

