కోహ్లీ సేన ఫస్ట్ బ్యాటింగ్.. జట్టులోకి రిషబ్ పంత్

పుణె: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండవ వన్డేలో ఇండియా తొలి బ్యాటింగ్ చేయనున్నది. ఇవాళ టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా జట్టులోకి రిషబ్ పంత్ వచ్చాడు. ఇక ఇంగ్లండ్ టీమ్‌లోకి మలన్, లివింగ్‌స్టోన్, రెక్కీ టాప్లేలు వచ్చారు. గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ స్థానంలో రిషబ్‌ను తీసుకున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్సీ పగ్గాలను బట్లర్‌కు అప్పగించారు. మోర్గాన్‌కు తొలి వన్డేలో గాయమైంది.
ఇవీ జట్లు..
ఇండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లండ్: జేసన్ రాయ్, బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్, ఎల్ లివింగ్‌స్టోన్, ఎం అలీ, సామ్ కుర్రన్, టామ్ కుర్రన్, అబ్దుల్ రషీద్, ఆర్. టోప్లే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- England
- India
- Jose Buttler
- Pune ODI
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

