పాక్‌ను ఓడించి..
సౌత్ ఏషియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) ఆధ్వర్యంలో ఢాకా వేదికగా జరుగుతున్న 2026 చాంపియన్‌షిప్‌ను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో నిలిచిన భారత్.. గ్రూప్-బీ తొలి పోరులో 3-2తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి టోర్నీలో శుభారంభం చేసింది.
- శాఫ్ చాంపియన్‌షిప్‌లో బ్లూ టైగర్స్ శుభారంభం
ఢాకా: సౌత్ ఏషియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) ఆధ్వర్యంలో ఢాకా వేదికగా జరుగుతున్న 2026 చాంపియన్‌షిప్‌ను భారత జట్టు విజయంతో ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో నిలిచిన భారత్.. గ్రూప్-బీ తొలి పోరులో 3-2తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి టోర్నీలో శుభారంభం చేసింది. బ్లూ టైగర్స్ తరఫున సుహైల్ అహ్మద్ భట్ (13, 19వ నిమిషాల్లో) ఆరు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేయగా మంగ్లెంతంగ్ (31) మరో గోల్ చేశాడు. అయితే ఆట ముగుస్తుందనగా భారత్ ప్రత్యర్థికి రెండు గోల్స్ ఇచ్చుకుంది. పాక్ నుంచి నజీబ్ (90+1), అలమ్‌గిర్ (90+4) తలా ఓ గోల్‌తో భారత ఆధిక్యాన్ని తగ్గించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

