IND vs BAN | ఎనిమిదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్.. విజయం దిశగా భారత్
శార్థూల్ ఠాకూర్ కీలకమైన మెహిదీ హసన్ మిరాజ్ వికెట్ తీశాడు
IND vs BAN : భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీస్తుండడంతో బంగ్లాదేశ్ మరింత కష్టాల్లో పడింది. శార్థూల్ ఠాకూర్ కీలకమైన మెహిదీ హసన్ మిరాజ్ వికెట్ తీశాడు. అంతకు ముందు ఓవర్లో అతని బౌలింగ్‌లో అఫిఫ్ హుస్సేన్ (8రన్స్) క్యాచ్ అవుట్ అయ్యాడు. అంతకు ముందు ఓవరల్లోనే మహ్మదుల్లా (20 పరుగులు)ను వాషింగ్టన్ సుందర్ ఎల్బీగా అవుట్ చేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వడంతో మహ్మదుల్లా రివ్యూ తీసుకున్నాడు. అయితే, రిప్లేలో బంతి బ్యాట్‌కు తగలలేదు. దాంతో ఆ జట్టు రివ్యూను కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో షకిబుల్ హసన్ ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. షకిబుల్ 43 పరుగులు చేశాడు. అతనికి సహకారం అందించేవాళ్లు కరువయ్యారు. కుల్దీప్ కీలకమైన వికెట్ తీసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. సగానికి పైగా వికెట్లు నేలకూల్చిన మ్యాచ్‌లో భారత్ విజయం వైపు పయనిస్తోంది. మెహదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్ క్రీజ్‌లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

