వూటీ గోల్ఫ్ కౌంటీలో ఐజీపీఎల్ పోటీలు
ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) రెండో సీజన్ 11వ అంచెలో భాగంగా ఫీనిక్స్ ఇన్విటేషనల్ ఈవెంట్ బుధవారం వికారాబాద్ సమీపంలోని వూటీ గోల్ఫ్ కౌంటీ వేదికగా ప్రారంభం కానుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) రెండో సీజన్ 11వ అంచెలో భాగంగా ఫీనిక్స్ ఇన్విటేషనల్ ఈవెంట్ బుధవారం వికారాబాద్ సమీపంలోని వూటీ గోల్ఫ్ కౌంటీ వేదికగా ప్రారంభం కానుంది. హైదరాబాద్ ఫైర్‌బర్డ్స్ గోల్ఫ్ క్లబ్ ఆతిథ్యమిస్తున్న ఈ పోటీలో మొత్తం 10 జట్లు బరిలో నిలిచాయి.
భారత స్టార్ గోల్ఫర్లు గగన్‌జీత్ భుల్లార్, సచిన్ బైసోయా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. మంగళవారం జరిగిన మీడియా సమవేశంలో లీగ్ ట్రోఫీని ఐజీపీఎల్ సీఈఓ ఉత్తమ్ సింగ్, హైదరాబాద్ ఫైర్‌బర్డ్స్ గోల్ఫర్లు ఆవిష్కరించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

