కృష్ణప్రియ, తరుణ్ జోడీకి రజతం
సాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఎల్‌సాల్వడార్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన కృష్ణప్రియ, తరుణ్ కోన జోడీ రజత పతకంతో మెరిసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఎల్‌సాల్వడార్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన కృష్ణప్రియ, తరుణ్ కోన జోడీ రజత పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో కృష్ణప్రియ, తరుణ్ ద్వయం 11-21, 17-21 తేడాతో అనియా సెటిన్, జొనాస్ మన్రాయ్(స్పెయిన్) చేతిలో ఓటమిపాలైంది.
అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌ల్లో ప్రత్యర్థులను ఓడించిన ఈ యువ జోడీ ఫైనల్లో అదే జోరు కొనసాగించలేకపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

