Home
Sports
Hyderabadi Young Shooter Ishasingh And Siftkaur Samra Have Huge Expectations Paris Olympics
ఇషా, సిఫ్ట్కౌర్పై ఆశలు
పారిస్ ఒలింపిక్స్‌లో హైదరాబాదీ యువ షూటర్ ఇషాసింగ్, సిఫ్ట్‌కౌర్ సమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. గత కొన్నాళ్లుగా ఇషా అంచనాలకు మించి రాణిస్తున్నది.
పారిస్ ఒలింపిక్స్‌లో హైదరాబాదీ యువ షూటర్ ఇషాసింగ్, సిఫ్ట్‌కౌర్ సమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. గత కొన్నాళ్లుగా ఇషా అంచనాలకు మించి రాణిస్తున్నది. ప్రపంచ చాంపియన్‌షిప్, వరల్డ్‌కప్, ఆసియాగేమ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో ఇషా ఇరుగదీస్తున్నది.
తొలిసారి విశ్వక్రీడల్లో పోటీపడుతున్న ఇషా..పతకంతో తిరిగిరావాలని పట్టుదలతో ఉంది. 25మీటర్ల వ్యక్తిగత పిస్టల్ విభాగంలో ఈ హైదరాబాదీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు సిఫ్ట్కౌర్పై కచ్చితంగా పతకం గెలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

