Home
Sports
Hyderabad Is Going To Host The Fim E Explorer World Cup Season 2 For The First Time In India
హైదరాబాద్‌లో ఎఫ్ఐఎమ్ వరల్డ్‌కప్
ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐఎమ్ ఈ-ఎక్స్‌ప్లోరర్ వరల్డ్‌కప్ సీజన్-2కు భారత్‌లో తొలిసారి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వబోతున్నది.
ముంబై: ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐఎమ్ ఈ-ఎక్స్‌ప్లోరర్ వరల్డ్‌కప్ సీజన్-2కు భారత్‌లో తొలిసారి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వబోతున్నది. 2024 షెడ్యూల్‌ను అనుసరించి ఇప్పటికే ఒసాకా(జపాన్) వేదికగా ఈ నెల 16, 17తేదీల్లో మొదటి రౌండ్ జరుగనుండగా, నార్వే (రౌండ్-2, మే 3-4), ఫ్రాన్స్(రౌండ్-3, జూన్ 21-23), స్విట్జర్లాండ్ (రౌండ్-4, సెప్టెంబర్ 20-22), హైదరాబాద్(రౌండ్-5, నవంబర్ 29, డిసెంబర్ 1) పోటీలు ఉండనున్నాయి.
ఈ విషయాన్ని భారత్ తరఫున బరిలోకి దిగుతున్న ఇండీ రేసింగ్ టీమ్ యజమాని అభిషేక్‌రెడ్డి సోమవారం పేర్కొన్నారు. దేశంలో తొలిసారి జరుగబోతున్న ఈ-మోటార్ రేసింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇండీ రేసింగ్ టీమ్‌లో సాండ్రా గోమెజ్, స్పెన్సర్ విల్టన్ పోటీకి దిగుతున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రేపే పోలింగ్.. సర్వం సిద్ధం చేశామన్న ఎన్నికల కమిషనర్..!
Supreme Court Bench | చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి.. ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

