హెచ్ఎఫ్సీ తొలి మ్యాచ్ పుణెలో
ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై సిటీ ఎఫ్‌సీతో వచ్చే నెల 9న జరిగే తొలి మ్యాచ్‌ను హెచ్ఎఫ్సీ పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆడనుంది. వాస్తవానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో ముంబైతో హైదరాబాద్ ఆడాల్సి ఉంది
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్(హెచ్ఎఫ్సీ) షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై సిటీ ఎఫ్‌సీతో వచ్చే నెల 9న జరిగే తొలి మ్యాచ్‌ను హెచ్ఎఫ్సీ పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆడనుంది.
వాస్తవానికి తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో ముంబైతో హైదరాబాద్ ఆడాల్సి ఉంది. అయితే స్టేడియంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నందున మ్యాచ్‌ను హైదరాబాద్ నుంచి పుణెకు మార్చినట్లు హెచ్ఎఫ్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 22న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే మొదటి మ్యాచ్‌లో హెచ్ఎఫ్సీ..బెంగళూరు ఎఫ్‌సీని ఎదుర్కోనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- HFC
- Indian Super League
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

