నాగల్‌కు సూపర్ చాన్స్
భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమీత్ నాగల్.. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెయిన్ ‘డ్రా’కు అడుగు దూరంలో నిలిచాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో నాగల్ దుమ్మురేపుతున్నాడు. గురువారం జరిగిన రెండో రౌండ్లో నాగల్ 6-3, 6-2తో ఎడ్వర్డ్ వింటర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు.
మెల్బోర్న్: భారత యువ టెన్నిస్ ఆటగాడు సుమీత్ నాగల్.. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మెయిన్ ‘డ్రా’కు అడుగు దూరంలో నిలిచాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో నాగల్ దుమ్మురేపుతున్నాడు. గురువారం జరిగిన రెండో రౌండ్లో నాగల్ 6-3, 6-2తో ఎడ్వర్డ్ వింటర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు.
శుక్రవారం జరగనున్న క్వాలిఫయింగ్ చివరి పోరులో అలెక్స్ మోల్కాన్ (స్లొవేకియా)పై గెలిస్తే నాగల్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 139వ స్థానంలో ఉన్న నాగల్.. గతంలో మూడుసార్లు (2019 యూ ఎస్ ఓపెన్, 2020 యూఎస్ ఓపెన్, 2021 ఆస్ట్రేలియా ఓపెన్) గ్రాండ్‌స్లామ్ మెయిన్ టోర్నీకి అర్హత సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

