పుజారా హ్యాట్రిక్ సెంచరీ..
న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన చతేశ్వర్ పుజారా (198 బంతుల్లో 128 బ్యాటింగ్; 16 ఫోర్లు) కౌంటీ చాంపియన్‌షిప్‌లో దుమ్మురేపుతున్నాడు. సస్సెక్స్ తరఫున బరిలోకి దిగిన పుజారా.. ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడో సెంచరీతో విజృంభించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ ఉండటం గమనార్హం. దుర్హంతో జరుగుతున్న పోరులో పుజారా అజేయ శతకంతో ఆకట్టుకోగా.. టామ్ అస్లాప్ (66), కెప్టెన్ టామ్ హైన్స్ (54), టామ్ క్లార్క్ (50) హాఫ్‌సెంచరీలు నమోదు చేయడంతో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి సస్సెక్స్ 5 వికెట్లకు 362 పరుగులు చేసింది. అంతకుముందు దుర్హం జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌటైంది. చేతిలో ఐదు వికెట్లు ఉన్న ససెక్స్ ప్రస్తుతం 139 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
Heavy Rains | మురసు ఎఫెక్ట్‌తో రెండ్రోజులు భారీ వర్షసూచన.. ఈ నెల 15నాటికి మరో తుపాను!
Conductor Pravalika | బస్సులో ‘చిల్లర’ వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడ్డ కండక్టర్ ప్రవళిక మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

