టోక్యోకు ప్రణతి నాయక్

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు యువ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ బెర్తు దక్కించుకుంది. ఆసియా అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్(2019)లో కాంస్య పతకం సాధించిన ప్రణతి…ఆసియా కోటా నుంచి అర్హత సాధించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నుంచి హంగ్జు(చైనా) వేదికగా 9వ సీనియర్ ఆసియా చాంపియన్‌షిప్ జరుగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఈ టోర్నీ వాయిదా పడటంతో గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఆసియా, ప్రపంచ జిమ్నాస్టిక్స్ నుంచి అధికారిక సమాచారం కోసం వేచిచూస్తున్నానని ఆమె పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

