Gukesh | ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్.. గుకేశ్‌కు తొలి గెలుపు
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు తొలి విజయం దక్కింది. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో బుధవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో తెల్లపావులతో ఆడిన గుకేశ్.. 37వ ఎత్తులో ఆటను ముగించి ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు.
Gukesh | సింగపూర్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో గుకేశ్‌కు తొలి విజయం దక్కింది. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో బుధవారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో తెల్లపావులతో ఆడిన గుకేశ్.. 37వ ఎత్తులో ఆటను ముగించి ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఓడిన గుకేశ్.. రెండో గేమ్‌ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. 13వ ఎత్తు తర్వాత ఆటలో ఆధిక్యం సాధించిన గుకేశ్.. ఆ తర్వాత అదే దూకుడును కొనసాగించి లిరెన్‌పై ఒత్తిడి పెంచాడు. ఈ విజయం తర్వాత ఇరువురు ఆటగాళ్లు తలా 1.5 పాయింట్లతో సమంగా నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

