GT vs PBKS | టాస్ ఓడిన పంజాబ్.. గుజరాత్ జట్టులో యువకెరటం..!
GT vs PBKS : టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఢీకొడుతోంది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్ బౌలింగ్ తీసుకున్నాడు.
GT vs PBKS : డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో టేబుల్ టాపర్ పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఢీకొడుతోంది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ సారథి శుభ్‌మన్ గిల్ బౌలింగ్ తీసుకున్నాడు. ఐదో స్థానంలో కొనసాగుతున్న గిల్ సేన విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాల్ని మెరుగుపరచుకోవాలని భావిస్తోంది.
ప్లే ఆఫ్స్ రేసు దగ్గర పడుతున్నందున గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం. టాప్‌లో కొనసాగుతున్న పంజాబ్ సైతం పంజా విసిరేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో కంగుతిన్న పంజాబ్ మళ్లీ జోరందుకోవాలనే కసితో ఉంది. దాంతో, ఇరుజట్లు నువ్వానేనా అన్నట్టుగా తలపడడం ఖాయం. ఈ మ్యాచ్‌తో గుజరాత్ కుర్రాడు నిశాంత్ సింధు అరంగేట్రం చేయనున్నాడు.
గుజరాత్ తుది జట్టు : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సుదర్శన్, బట్లర్(వికెట్ కీపర్), సుందర్, నిషాంత్ సింధు, హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రబడ, సిరాజ్, మానవ్ సుతార్.
ఇంప్యాక్ట్ సబ్స్ – రాహుల్ తెవాటియా, ఫిలిప్స్, అనుజ్ రావత్, కుల్వంత్, కుశగ్ర.
1️⃣ vs 5️⃣
Two in-form teams all set to get into action 💙❤️
Updates ▶️ https://t.co/9vBsQTIV2x#TATAIPL | #KhelBindaas | #GTvPBKS | @PunjabKingsIPL | @gujarat_titans pic.twitter.com/0od7v8I3qI
— IndianPremierLeague (@IPL) May 3, 2026
పంజాబ్ తుది జట్టు : ప్రభ్‌సిమ్రన్ సింగ్(వికెట్ కీపర్), ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కొన్నొల్లీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), స్టోయినిస్, సూర్యాన్ష్ శెడ్గే, వధేరా, యాన్సెన్, బార్ట్లెట్, అర్ష్‌దీప్, చాహల్.
ఇంప్యాక్ట్ సబ్స్ – హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, విజయ్ కుమార్, ముషీర్ ఖాన్, మిచెల్ ఓవెన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

