గోల్ఫ్ విజేతలు చాముండేశ్వరీనాథ్, జేపీ రెడ్డి
హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ గోల్ఫ్ టోర్నమెంట్లో అజయ్ భారతి, దీపక్, ప్రసాద్‌రావు, చాముండేశ్వరీనాథ్ విజేతలుగా నిలిచారు. టీ-స్పోర్ట్స్, టీగోల్ఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్సులో జరిగిన ఈ ఈవెంటులో వంద మందికి పైగా గోల్ఫర్లు పాల్గొన్నారు. అండర్-15 విభాగంలో అజయ్ భారతి విజేతగా నిలువగా రుషీల్ రెడ్డికి రన్నరప్ దక్కింది. 16 ఏండ్లకు పైగా వయసు కేటగిరీలో దీపక్ సింగ్ టాప్‌లో నిలువగా, సమీర్ మహేంద్ర రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్ విజేతగా చాముండేశ్వరీనాథ్ టైటిల్ దక్కించుకోగా, జేపీ రెడ్డి రన్నరప్ కైవసం చేసుకున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీ స్పోర్ట్స్ చైర్మన్ ఏ జగన్మోహన్రావు, టీగోల్ఫ్ అధ్యక్షుడు ఎన్ఆర్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

