గాయత్రి జోడీ ఔట్
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది.
ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్‌లో క్వార్టర్స్ చేరిన గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ ద్వయం 21-14, 17-21, 11-21తో మలేషియాకు చెందిన రెండో సీడ్ పీర్లి-తినా మురళీధరన్ చేతిలో ఓడింది.
తొలి గేమ్‌ను గెలుచుకుని రెండో గేమ్‌లో 6-4 ఆధిక్యంలో ఉన్నప్పటికీ తర్వాత మలేషియా జోడీ పుంజుకుని వరుస గేమ్స్‌ను నెగ్గి సెమీస్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో తన్వి శర్మ 15-21, 13-21తో వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ అన్ సె యాంగ్ (కొరియా) చేతిలో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

