మాస్టర్ బ్లాస్టర్ నుండి మాస్టర్ చెఫ్‌గా మారిన సచిన్

క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరియర్ గురించి చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదు, పుస్తకాలు కూడా సరిపోవు. అంతర్జాతీయ క్రికెట్లో ఆయన లిఖించిన అధ్యాయాలు అన్నీ ఇన్ని కావు. భారత జట్టుకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన సచిన్ ప్రేక్షకుల మదిలో మాస్టర్ బ్లాస్టర్గా నిలిచాడు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులని అలరిస్తూనే ఉన్నాడు సచిన్.
సచిన్‌కు వంట పట్ల మక్కువ ఎక్కువ అనే సంగతి మనందరికి తెలిసిందే. గతంలో పలుమార్లు కిచెన్‌లోకి దూరి అనేక వెరైటీలు చేశాడు సచిన్. తాజాగా తన ఆత్మీయలు కోసం మరోసారి మాస్టర్ చెఫ్ అవతారం ఎత్తాడు. తాను వండేది ఎవరికీ తెలియదని.. తనకు కూడా అది ఏంటో తెలియదు అంటూ సచిన్ సరదాగా చెప్పుకొచ్చాడు. ఈ వంటకంలో తన క్రికెట్ టెక్నిక్‌ని సైతం ఉపయోగించినట్టు స్పష్టం చేశాడు. మొత్తానికి సచిన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. సచిన్ గతంలో తన తల్లి కోసం ఎంతో ఇష్టమైన బైగాన్ బర్తా వండిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- cook
- kitchen
- Sachin Tendulker
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

