హీత్ స్ట్రీక్ కన్నుమూత
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (49) కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న స్ట్రీక్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. జాతీయ జట్టు తరఫున 65 టెస్టులు, 189 వన్డేలు ఆడిన స్ట్రీక్..
హరారే: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (49) కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న స్ట్రీక్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. జాతీయ జట్టు తరఫున 65 టెస్టులు, 189 వన్డేలు ఆడిన స్ట్రీక్.. ఫ్లవర్ సోదరులతో కలిసి జింబాబ్వే క్రికెట్‌ను ఉన్నత స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
వన్డేల్లో 2943 పరుగులతో పాటు 239 వికెట్లు ఖాతాలో వేసుకున్న స్ట్రీక్.. టెస్టుల్లో 1990 పరుగులు చేసి 216 వికెట్లు పడగొట్టాడు. ఆల్‌రౌండర్‌గా జట్టు కు ఎన్నో విజయాలు అందించిన హీత్ స్ట్రీక్.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం పలు జట్లకు కోచ్‌గానూ వ్యవహరించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

