Home
Sports
Former New Zealand Star Chris Cairns On Life Support After Collapsing With Heart Problem
వెంటిలేటర్‌పై క్రిస్ కెయిన్స్

మెల్బోర్న్: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో గతవారం ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో గల ఓ దవాఖానాలో చేరిన కెయిన్స్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు ఓ మీడియా రిపోర్టు వెల్లడించింది. ప్రస్తుతం అతడికి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. కెయిన్స్ శరీరం చికిత్సకు సహకరించట్లేదని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రపంచ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన కెయిన్స్ 90వ దశకంలో న్యూజిలాండ్ తరఫున 62 టెస్టులు, 215 వన్డేలు ఆడాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Syndar c | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
US Midterm Elections | ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాభవం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

