Sreeshanth | మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఇంట్లో విషాదం.. తండ్రి కన్నుమూత
Sreeshanth | మాజీ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వి. సంతకుమారన్ నాయర్ (89) కన్నుమూశారు. కేరళ కొచ్చిలోని లిసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 9.44 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Sreeshanth | మాజీ క్రికెటర్ ఎస్. శ్రీశాంత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వి. సంతకుమారన్ నాయర్ (89) కన్నుమూశారు. కేరళ కొచ్చిలోని లిసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 9.44 గంటలకు తుదిశ్వాస విడిచారు.
సంతకుమారన్ నాయర్ స్వస్థలం కోతమంగలం సమీపంలోని మాథిరప్పిళ్లి. ఆయన మృతదేహాన్ని ప్రస్తుతం లిసీ ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు ఆదివారం వచ్చిన అనంతరం మృతదేహాన్ని కోతమంగలంలోని కుటుంబ ఇంటికి తరలించనున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వారి స్వగృహంలో బంధువులు, స్నేహితులు, అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సంతకుమారన్ నాయర్‌కు భార్య టి.ఎన్. సావిత్రీదేవి, పిల్లలు దీపుసంత్, నివేదిత, దివ్య, మాజీ భారత క్రికెటర్ ఎస్. శ్రీశాంత్ ఉన్నారు. అల్లుళ్లు, కోడళ్లలో కల్పన, కెప్టెన్ సజిత్, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ మధు బాలకృష్ణన్, దువనేశ్వరి ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
రేపటి నుండి అర్వపల్లి దర్గా ఉత్సవాలు
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
Stock Market | ట్రంప్ ఓటమితో స్టాక్‌మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 2,100 పాయింట్లు జంప్..!
తుఫాన్ ధాటికి కొట్టుకుపోయిన లో లెవల్ చప్టా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

