రోజర్ దర్జాగా.. ప్రిక్వార్టర్స్ చేరిన ఫెదరర్ వింబుల్డన్ టోర్నీ

లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. శనివారం పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఫెదరర్ 6-4, 6-4, 5-7, 6-4తో కామెరాన్ నారీ (బ్రిటన్)పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ 6-3, 6-3తో కాజా జువాన్‌పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇతర మ్యాచ్‌ల్లో జ్వెరెవ్, బెర్టినీ, కెర్బర్, క్రెజికోవా విజయాలు సాధించారు. సానియా జోడీ ఓటమి మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా-బెతానీ మాటెక్ జోడీ రెండో రౌండ్లో ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- federer
- pre-quarters
- vimbuldan
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

