పీఎస్ఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
ఇటీవలే మొదలైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కలకలం రేపిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో పాక్ క్రికెటర్ ఫకార్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది.
- ఫకార్పై రెండు మ్యాచ్‌ల నిషేధం
లాహోర్: ఇటీవలే మొదలైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కలకలం రేపిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో పాక్ క్రికెటర్ ఫకార్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. మార్చి 29న గడాఫీ స్టేడియంలో కరాచీ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడుతున్న ఫకార్.. కెప్టెన్ షహీన్, పేసర్ రవూఫ్‌తో కలిసి ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై ఫీల్డ్ అంపైర్లు, థర్డ్, ఫోర్త్ అంపైర్‌తో పాటు మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా ఇచ్చిన నివేదిక మేరకు ఫకార్పై పాక్ క్రికెట్ బోర్డు చర్యలకు దిగింది. పీఎస్ఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం లెవల్-3 ఉల్లంఘన కింద ఫకార్పై చర్యలు తీసుకున్నట్టు పీసీబీ తెలిపింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

