హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించాల్సిందే మాజీ సభ్యుల డిమాండ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మాజీ పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. తాజామాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ఏకపక్ష ధోరణిపై వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మాజీ పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. తాజామాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ఏకపక్ష ధోరణిపై వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఫతేమైదాన్ వేదికగా జరిగిన మీడియా భేటీలో మాజీ అధ్యక్షులు శివలాల్‌యాదవ్, అర్షద్ అయూబ్, వినోద్‌తో పాటు కార్యదర్శి శేష్‌నారాయణ్ పాల్గొన్నారు. హెచ్‌సీఏ పాలకవర్గ గడువు గత సెప్టెంబర్ 3వ తేదీనే ముగిసిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వీలైనంత త్వరగా అత్యవసర జనరల్ బాడీ మీటింగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

