ధోనీపై ద్రవిడ్ ఆగ్రహించిన వేళ

న్యూఢిల్లీ: ఎంత ఒత్తిడి ఉన్నా ఎంతో ప్రశాంతంగా ఉండే భారత దిగ్గజం, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ఓ దశలో మహేంద్ర సింగ్ ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. ద్రవిడ్ నటించిన ఓ యాడ్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో… నిజజీవితంలో ఎప్పుడైనా అతడు ఆగ్రహించాడా అని ఎదురైన ప్రశ్నకు సెహ్వాగ్ ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు. 2006లో పాకిస్థాన్‌తో వన్డే జరుగుతున్న సమయంలో ధోనీపై ద్రవిడ్ అరిచాడని గుర్తు చేసుకున్నాడు.‘ధోనీ ఓ మ్యాచ్‌లో షాట్ కొట్టి క్యాచ్ ఔటయ్యాడు. అప్పుడు ధోనీపై ద్రవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగేనా నువ్వు ఆడేది..? మ్యాచ్‌ను నువ్వే ముగించాల్సింది అన్నాడు’ అని అప్పటి విషయాలను సెహ్వాగ్ చెప్పాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Dhoni
- Rahul Dravid
- sehwag
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

