థీమ్‌కు షాక్

అన్‌సీడెడ్ చేతిలో డొమినిక్‌కు పరాభవం
పారిస్: మట్టికోర్టు పోరు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలిరోజే సంచలనం నమోదైంది. ఆస్ట్రియా స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ డొమినిక్ థీమ్ తొలి రౌండ్లోనే అన్‌సీడెడ్ ప్లేయర్ చేతిలో ఓడిపోయాడు. తొలి రెండు సెట్లు గెలిచినా.. ఆ తర్వాత పేలవ ప్రదర్శన చేసి పరాభవానికి గురయ్యాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ థీమ్ 6-4, 7-5, 3-6, 4-6, 4-6తో పాబ్లో అండుజర్ (స్పెయిన్) చేతిలో ఓడాడు. 4 గంటల 28 నిమిషాల పాటు ఐదు సెట్లుగా సాగిన మ్యాచ్‌లో ఏకంగా 61 తప్పిదాలు చేసిన డొమినిక్ ఏడుసార్లు సర్వీస్ బ్రేక్‌కు గురై మూల్యం చెల్లించుకున్నాడు. అలాగే 11వ సీడ్ బటిస్టా అగట్, కరెనో బుస్టా, కరెన్ కచవోన్, ఫాబియో ఫొగిని, దిమిత్రోవ్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించారు. అగట్ (స్పెయిన్) 6-4, 6-4, 6-2 తేడాతో తన దేశానికే చెందిన మారియో విలేలాపై గెలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- dominic
- French Open
- theme
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

