WPL Final 2023 | ఏడో వికెట్ డౌన్.. ఢిల్లీ స్కోర్ ఎంతంటే..?
WPL Final 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఏడో వికెట్ కోల్పోయింది. మాథ్యూస్ ఓవర్లో జెస్ జొనాసెన్ (2) ఔటయ్యింది. దాంతో, 75 రన్స్ వద్ద ఆ జట్టు ఏడో వికెట్ పడింది. ప్రస్తుతం శిఖా పాండే (1), మిన్ను మని (1) క్రీజులో ఉన్నారు.
WPL Final 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఏడో వికెట్ కోల్పోయింది. మాథ్యూస్ ఓవర్లో జెస్ జొనాసెన్ (2) ఔటయ్యింది. దాంతో, 75 రన్స్ వద్ద ఆ జట్టు ఏడో వికెట్ పడింది. ప్రస్తుతం శిఖా పాండే (1), మిన్ను మని (1) క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లకు ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి 77 రన్స్ చేసింది. మేలియా కేర్ వోర్లో అరుంధతి రెడ్డి(0) ఆరో వికెట్‌గా వెనుదిరిగింది. ఔటయ్యింది. మేగ్ లానింగ్ (35), మరినే కాప్ (18) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

