David Warner: వందో టెస్టులో.. వార్నర్ సెంచరీ
David Warnerసౌతాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టులో డేవిడ్ వార్నర్ సెంచరీ చేశాడు. కెరీర్లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న వార్నర్.. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం. మూడేళ్ల నుంచి పరుగుల కొరతతో ఎదురీదుతున్న వార్నర్.. మెల్
మెల్బోర్న్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండవ టెస్టులో డేవిడ్ వార్నర్ సెంచరీ చేశాడు. కెరీర్లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న వార్నర్.. ఆ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం. మూడేళ్ల నుంచి పరుగుల కొరతతో ఎదురీదుతున్న వార్నర్.. మెల్బోర్న్ గ్రౌండ్లో కదం తొక్కాడు. ఈ సెంచరీతో పాటు టెస్టుల్లో 8 వేల పరుగుల మార్క్‌ను వార్నర్ దాటేశాడు.
వందో టెస్టులో సెంచరీ కొట్టిన పదవ ప్లేయర్‌గా వార్నర్ రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా వందో టెస్టులో సెంచరీ చేశాడు. టెస్టుల్లో 8 వేల పరుగుల చేసిన ఎనిమిదో ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడతను. వార్నర్‌కు వ్యక్తిగతంగా టెస్టుల్లో ఇది 25వ సెంచరీ.
ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో తాజా సమాచారం మేరకు 65 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 243 రన్స్ చేసింది. వార్నర్ 138, స్టీవ్ స్మిత్ 69 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
David Warner celebrates his 100th Test with a brilliant century 🙌
Watch #AUSvSA LIVE on https://t.co/CPDKNxoJ9v (in select regions) 📺#WTC23 | 📝 https://t.co/FKgWE9jUq4 pic.twitter.com/cMf7UJRzS7
— ICC (@ICC) December 27, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

