Home
Sports
Daniel Wiffen Breaks Oldest Swimming World Record At Len European Short Course Swimming Championships
800 మీ. ఫ్రీస్టయిల్లో ప్రపంచ రికార్డు
యూరోపియన్ షార్ట్ కోర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్ స్విమ్మర్ డేనియల్ విఫెన్ 800మీ. ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
ఒటొపెని(రుమేనియా) : యూరోపియన్ షార్ట్ కోర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్ స్విమ్మర్ డేనియల్ విఫెన్ 800మీ. ఫ్రీస్టయిల్ స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాకు చెందిన గ్రాంట్ హాకెట్ పేరిట ఉన్న రికార్డును మెరుగుపరుస్తూ విఫెన్ 7ని.20.46 సె.లో గమ్యాన్ని చేరాడు.
15 ఏళ్ల క్రితం హాకెట్ నెలకొల్పిన రికార్డు కంటే విఫెన్ మూడు సెకండ్ల ముందే రేస్‌ను పూర్తిచేశాడు. ఫ్రాన్స్‌కు చెందిన డేవిడ్ ఆబ్రి రజతం, ఉక్రెయిన్‌కు చెందిన మిఖైలొ రొమాంచుక్ కాంస్యం దక్కించుకున్నారు. కాగా విఫెన్ 400మీ., 1500 మీ. విభాగాలలో కూడా స్వర్ణాలు సాధించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

