కామన్వెల్త్ లో భారత్‌కు మరో స్వర్ణం.. పారా పవర్‌లిఫ్టింగ్‌లో సుధీర్‌కు గోల్డ్
Sudhir | కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల పట్టికలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ గోల్డ్ మెడల్ సాధించాడు.
బర్మింగ్‌హాం: కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల పట్టికలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హెవీ వెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో సుధీర్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఆసియా పారా ఒలింపిక్స్ కాంస్య విజేత అయిన 27 ఏండ్ల సుధీర్.. కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తొలిప్రయత్నంలోనే 208 కేజీల బరువెత్తిన సుధీర్.. రెండో ప్రయత్నంలో 212 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తంగా 134.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఇక క్రిస్టియన్ ఒబిచుకు 133.6 పాయింట్లతో సిల్వర్, 130.9 పాయింట్లతో మిక్కి యులె కాంస్యం సాధించాడు.
HISTORIC GOLD FOR INDIA 🔥🔥🔥
Asian Para-Games Bronze medalist, #Sudhir wins 🇮🇳's 1st ever GOLD🥇 medal in Para-Powerlifting at #CommonwealthGames with a Games Record to his name 💪💪
Sudhir wins his maiden 🥇 in Men's Heavyweight with 134.5 points (GR) at CWG#Cheer4India
1/1 pic.twitter.com/cBasuHichz— SAI Media (@Media_SAI) August 4, 2022
జూన్‌లో దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ పారా పవర్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో 214 కిలోల బరువెత్తి కాంస్యం సొంతం చేసుకున్నారు. హాంగ్జూలో జరగాల్సిన ఏషియన్ పారా గేమ్స్‌కు కూడా అర్హత సాధించాడు.

Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

