IPL 2024 CSK vs KKR | టాస్ గెలిచిన చెన్నై.. చెపాక్‌లో పైచేయి ఎవరిదో..!
IPL 2024 CSK vs KKR : ఐపీఎల్ పదిహేడో సీజన్లో కీలక పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరుగుతున్న 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే...
IPL 2024 CSK vs KKR : ఐపీఎల్ పదిహేడో సీజన్లో కీలక పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. చెపాక్ వేదికగా జరుగుతున్న 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్రస్తుతానికి కోల్‌కతా హ్యాట్రిక్ విజయాలతో టాప్‌లో ఉండగా.. ఢిల్లీ చేతిలో కంగుతిన్న చెన్నై నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
సీఎస్కే తుది జట్టు : రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, జడేజా, ఎంఎస్ ధోనీ, ముస్తాఫిజుర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, థీక్షణ.
కోల్‌కతా తుది జట్టు : ఫిలిఫ్ సాల్ట్, సునీల్ నరైన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రూ రస్సెల్, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
ఇరుజట్ల బలాబలాల విషయానికొస్తే.. ఇటు శివం దూబే, కోల్‌కతా జట్టులో ఆండ్రూ రస్సెల్ భీకర ఫామ్‌లో ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ఈ హిట్టర్లలో జట్టును గెలిపించేది ఎవరో? మరికాసేపట్లో తెలియనుంది. చెన్నై మూడు మార్పులతో, కోల్‌కతా ఏ ఛేంజ్ లేకుండా ఆడుతున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

