CSK vs MI | ముంబై విన్.. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ప్లేఆప్స్ రేసు నుంచి తప్పకుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై చిత్తుగా ఓడింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్న జట్టు బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో 97 పరుగులకే కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో ముంబై కూడా తడబడింది. యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (6) తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు.
కాసేపటికే రోహిత్ శర్మ (18) కూడా అవుటయ్యాడు. వెంటనే డానియల్ శామ్స్ (1), ట్రిస్టన్ స్టబ్స్ (0) పెవిలియన్ చేరారు. అయితే తిలక్ వర్మ (34 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. అతనికి కాసేపు సహకారం అందించిన హృతిక్ షోకీన్ (18)ను మొయీన్ అలీ అవుట్ చేశాడు. చివర్లో వచ్చిన టిమ్ డేవిడ్ (7 బంతుల్లో 16 నాటౌట్) రెండు భారీ సిక్సర్లతో ముంబైని విజయతీరాలకు చేర్చాడు.
దీంతో 14.5 ఓవరల్లోనే ఐదు వికెట్ల తేడాతో ముంబై జట్టు గెలిచింది. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి మూడు వికెట్లతో సత్తా చాటగా.. సిమర్జీత్ సింగ్, మొయీన్ అలీ చెరో వికెట్ తీసుకున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- CSK vs MI
- ipl 2022
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

