హైదరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
Hyderabad | టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ లైవ్ గురూ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్

హైదరాబాద్ : టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ లైవ్ గురూ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి రూ. 14.92 లక్షలు, ల్యాప్‌టాప్, 9 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించే ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. బెట్టింగ్‌ల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. అంతేకాకుండా వారికి నగదు ప్రోత్సాహం కూడా ఇస్తామని సీపీ తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

