వెయిట్‌లిఫ్టింగ్‌లో వర్గపోరు.. అసోసియేషన్‌లో అక్రమాలపై విచారణ చేయాలి
తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌లో వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. కొంత మంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారని, ఒక మహిళ ఫోర్జరీ సంతకాలతో సంఘాన్ని ఆమె చేతుల్లో తీసుకుందని సంఘం అధ్యక్షుడు సాయిలు ఆరోపణలు చేశారు.
- అధ్యక్షుడు సాయిలు తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్‌లో వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంది. కొంత మంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతున్నారని, ఒక మహిళ ఫోర్జరీ సంతకాలతో సంఘాన్ని ఆమె చేతుల్లో తీసుకుందని సంఘం అధ్యక్షుడు సాయిలు ఆరోపణలు చేశారు. కోదాడకు చెందిన శృతి అనే మహిళ..విశాఖపట్నంలో నివసిస్తూ తెలంగాణ వెయిట్‌లిఫ్టింగ్ సంఘంలో అక్రమాలకు పాల్పడుతున్నారని సాయిలు విమర్శించారు.
నకిలీ అసోసియేషన్ ఏర్పాటు చేసి అందులో కొంతమంది సన్నిహితులను చేర్చుకుని టోర్నీల పేరిట నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో అడ్హాక్ కమిటీ చైర్మన్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం, వెంకటరమణ, హన్మంత్రాజ్తో పాటు సాట్స్ డీడీ సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించి కమిటీ ఏర్పాటు చేశారని సాయిలు ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటి క్రీడా మంత్రి శ్రీహరికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

