వన్డేలో 174 పరుగులు చేసిన పుజారా.. రికార్డు సృష్టించిన టెస్టు స్పెషలిస్ట్
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా తను వన్డేల్లోనూ సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టు తర్వాత మళ్లీ కౌంటీలు ఆడేందుకు వెళ్లిపోయిన అతను.. అక్కడ తన పరుగుల వరదను కంటిన్యూ చేస్తున్నాడు. ససెక్స్కు కెప్టెన్గా ఉన్న పుజారా.. సర్రేతో జరిగిన మ్యాచ్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు చేశాడు. ఈ మ్యాచ్లో 131 బంతులు ఎదుర్కొన్న ఈ ససెక్స్ సారధి 174 పరుగులు చేశాడు.
తన ఇన్నింగ్స్లో ఏకంగా 20 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. ఇది లిస్ట్-ఏ మ్యాచుల్లో పుజారా అత్యధిక స్కోరు. అంతకుముందు 2012 సెప్టెంబరు 30న ఇండియా-బి తరఫున ఆడిన పుజారా.. ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్లో 158 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టి 174 పరుగులు చేశాడీ 34 ఏళ్ల బ్యాటర్. అతను భారీ ఇన్నింగ్స్ ఆడటంతో ససెక్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

