Canada Open | కెనడా ఓపెన్.. రెండో రౌండ్‌కు భారత షట్లర్ ప్రియాన్షు రజావత్
కెనడా ఓపెన్‌లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ రెండో రౌండ్‌కు చేరాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 39వ ర్యాంక్ రజావత్ 17-21, 21-16, 21-14తో తన కంటే మెరుగైన ప్రత్యర్థి అయిన డెన్మార్క్ ఆటగాడు, 8వ సీడ్ రాస్మస్ జెమ్కెను ఓడించాడు.
Canada Open | కల్గరి: కెనడా ఓపెన్‌లో భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ రెండో రౌండ్‌కు చేరాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 39వ ర్యాంక్ రజావత్ 17-21, 21-16, 21-14తో తన కంటే మెరుగైన ప్రత్యర్థి అయిన డెన్మార్క్ ఆటగాడు, 8వ సీడ్ రాస్మస్ జెమ్కెను ఓడించాడు.
మహిళల సింగిల్స్‌లో తన్యా హేమంత్ 21-13, 20-22, 21-14తో కెనడాకే చెందిన జాకీ డెంట్‌ను ఓడించగా అనుపమ ఉపాధ్యాయ 21-11, 21-11తో రాచెల్ (ఐర్లాండ్)ను చిత్తుచేసి రెండో రౌండ్‌కు చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

