ENGvIND: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్.
ENGvIND: అయిదో టెస్టు మ్యాచ్‌లో.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్.. బౌలింగ్ చేసేందుకు నిర్ణయించారు. బుమ్రా, స్టోక్స్ ఈ మ్యాచ్‌లో ఆడడం లేదు.
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న అయిదో టెస్టు(ENGvIND) మ్యాచ్‌లో.. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్.. బౌలింగ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ మ్యాచ్‌కు బెన్ స్టోక్స్ దూరం అయ్యాడు. నాలుగవ టెస్టులో అతనికి కండరాలు పట్టేయడంతో.. అతని స్థానంలో ఓలీ పోప్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. గాయం కారణంగా బెన్ స్టోక్స్ ఏడు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు.ఇండియన్ కెప్టెన్ శుభమన్ గిల్ వరుసగా 15వ సారి టాస్ ఓడిపోయాడు.
ఈ మ్యాచ్‌కు ఇండియా జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. గాయపడ్డ రిషబ్ పంత్ స్థానంలో .. కీపర్‌గా జురెల్‌ను తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్ , బుమ్రా స్థానంలో ప్రసిద్ధ కృష్ణను తీసుకున్నారు. కాంబోజ్ స్థానంలో ఆకాశ్‌ను జోడించారు. ఇక ఇంగ్లండ్ జట్టులో కూడా మార్పులు జరిగాయి. ఆరవ స్థౄనంలో జాకబ్ బేతల్ బ్యాటింగ్ చేయనున్నాడు. గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్‌లు జట్టులో చేరారు.
🚨 Toss and Team Update 🚨
England win the toss in the 5th Test and elect to field.
A look at #TeamIndia‘s Playing XI for the 5th and Final Test 👌👌
Updates ▶️ https://t.co/Tc2xpWNayE#ENGvIND pic.twitter.com/fxzEfXEzLA
— BCCI (@BCCI) July 31, 2025
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

