ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా భువనేశ్వర్ కుమార్

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరో ఘనతను దక్కించుకున్నాడు.
మార్చి నెలకుగాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ప్రకటిస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో అద్బుత ప్రదర్శన చేసినందుకు భువీకి అవార్డు దక్కింది. 31 ఏండ్ల పేసర్ మూడు వన్డేల్లో 4.65 ఎకానమీ రేటుతో ఆరు వికెట్లు పడగొట్టాడు.
ఐదు టీ20 ల్లో 6.38 ఎకానమీ రేటుతో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌తో ఐదో టీ20లో భువీ ఏకంగా 17 డాట్ బాల్స్ వేయడం విశేషం. ఈ అవార్డు అందుకున్న మూడో భారత క్రికెటర్ భువీ
కావడం విశేషం. ఇప్పటి వరకు జనవరి నెలకు వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఫిబ్రవరి నెలకు గానూ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవార్డులకు ఎంపికయ్యారు.
☝️ Six ODI wickets at 22.50
— ICC (@ICC) April 13, 2021
☝️ Four T20I wickets at 28.75
🔥 Two series-defining performances against England in T20Is and ODIs
Well done, @BhuviOfficial for becoming the ICC Men’s Player of the Month for March 🙌#ICCPOTM pic.twitter.com/qqYhuuGbqX
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

