BCCI | వెస్టిండీస్ టూర్.. నయా వాల్‌పై వేటు.. వన్డే జట్టులోకి శాంసన్
BCCI : ప్రపంప టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023,) దారుణ ఓటమితో బీసీసీఐ(BCCI) మేల్కొంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా యువకులకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వెస్టిండీస్ పర్యటన(Westindies Tour,)కు యంగ్‌స్టర్స్‌ను సెలెక్ట్ చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫమైన నయావాల్ ఛటేశ్వర్ పూజారా(Cheteshwar Pujara)పై వేటు పడింది. సీనియర్ పేసర్....
BCCI : ప్రపంప టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023,) దారుణ ఓటమితో బీసీసీఐ(BCCI) మేల్కొంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా యువకులకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వెస్టిండీస్ పర్యటన(Westindies Tour,)కు యంగ్‌స్టర్స్‌ను సెలెక్ట్ చేసింది. కరీబియన్ పర్యటనకు వెళ్లనున్న భారత బృందాన్ని ఈరోజు బీసీసీఐ ఎంపిక చేసింది. టెస్టులు, వన్డేలకు రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యం వహించనున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన అజింక్యా రహానే( Ajinkya Rahane) స్థానం నిలబెట్టుకున్నాడు. అనుభవజ్ఞుడైన అతను టెస్టు సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అందరూ ఊహించినట్టే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫమైన నయా వాల్ ఛటేశ్వర్ పూజారా(Cheteshwar Pujara)పై వేటు పడింది. సీనియర్ పేసర్ షమీకి విశ్రాంతి నిచ్చారు.
ఛటేశ్వర్ పూజారా, అజింక్యా రహానే

India’s ODI Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Surya Kumar Yadav, Sanju Samson (wk), Ishan Kishan (wk), Hardik Pandya (VC), Shardul Thakur, R Jadeja, Axar Patel, Yuzvendra Chahal, Kuldeep Yadav, Jaydev Unadkat, Mohd. Siraj, Umran Malik, Mukesh… pic.twitter.com/PGRexBAGFZ
— BCCI (@BCCI) June 23, 2023
సంజూకు పిలుపు
టాలెంట్ దండిగా ఉండి కూడా జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్న సంజూ శాంసన్(Sanju Samson) వన్డే జట్టు వికెట్ కీపర్‌గా ఎంపియ్యాడు. ఐపీఎల్ 16వ సీజన్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad), ఫాస్ట్ బౌలర్ ముకేశ్ కుమార్(Mukesh Kumar) వన్డే, టెస్టు జట్టులోని 16 మందిలో చోటు సంపాదించారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు స్టాండ్‌బైగా ఎంపికైన యువ సంచలనం యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) టెస్టు జట్టులోకి వచ్చాడు.
టెస్టు బృందం : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), కేఎస్ భరత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జయదేవ్ ఉనాద్కాట్, నవదీప్ సైనీ.
NEWS – India’s squads for West Indies Tests and ODI series announced.
TEST Squad: Rohit Sharma (Capt), Shubman Gill, Ruturaj Gaikwad, Virat Kohli, Yashasvi Jaiswal, Ajinkya Rahane (VC), KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, R Jadeja, Shardul Thakur, Axar Patel, Mohd.… pic.twitter.com/w6IzLEhy63
— BCCI (@BCCI) June 23, 2023
వన్డే బృందం : రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనాద్కాట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

