ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ మధ్య మరికాసేపట్లో వాంఖడే స్టేడియంలో బిగ్‌ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు కసిగా ఉన్నాయి. రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో అద్భుతంగా పోరాడి విజయం సాధించాయి.
చెన్నై బౌలింగ్, రాజస్థాన్ బ్యాటింగ్ మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. ధోనీసేనతో పోరు నేపథ్యంలో కెప్టెన్ సంజూ వ్యూహాలకు ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ సారథి శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ఇరుజట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నాయి.
Hello & good evening from Mumbai for Match 12 of the #VIVOIPL
— IndianPremierLeague (@IPL) April 19, 2021
The MS Dhoni-led @ChennaiIPL will take on @rajasthanroyals, led by Sanju Samson.
Which team will take this home tonight? #VIVOIPL pic.twitter.com/n7ka5JP9Pk
#RR have won the toss and they will bowl first against #CSK at The Wankhede.
— IndianPremierLeague (@IPL) April 19, 2021
Follow the game here – https://t.co/gNnQUUgwcg #CSKvRR pic.twitter.com/Y5GNIPyfIq
Match 12. Chennai Super Kings XI: F du Plessis, R Gaikwad, M Ali, S Raina, A Rayudu, MS Dhoni, R Jadeja, S Curran, DJ Bravo, S Thakur, D Chahar https://t.co/egRsiJBmAL #CSKvRR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 19, 2021
Match 12. Rajasthan Royals XI: M Vohra, J Buttler, S Samson, S Dube, D Miller, R Parag, R Tewatia, C Morris, J Unadkat, C Sakariya, M Rahman https://t.co/egRsiJBmAL #CSKvRR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 19, 2021