బంగ్లా 317/8
అఫ్గానిస్థాన్‌తో గురువారం మొదలైన ఏకైక టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లకు 317/8 రన్స్ చేసింది.
అబుదాబి : అఫ్గానిస్థాన్‌తో గురువారం మొదలైన ఏకైక టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 84 ఓవర్లకు 317/8 రన్స్ చేసింది. తంజిద్ హసన్ (83), షాద్మన్ ఇస్లామ్ (67) తొలి వికెట్‌కు 124 పరుగులు జతచేసి శుభారంభాన్ని అందించారు.
లిటన్ దాస్ (53) ఫిఫ్టీ సాధించాడు. అఫ్గాన్ బౌలర్లలో సలీమ్ సఫీ (3/70) మూడు వికెట్లు తీయగా అహ్మదజాయ్, ఇస్మత్ అలామ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

